వంట మాత్రమే కాదు మాతో గిన్నెలు కూడా కడిగిస్తున్నారు ...వంట మాత్రమే కాదు మాతో గిన్నెలు కూడా కడిగిస్తున్నారు ...

చెప్పుకోలేక పోతున్నాం కానీ గుక్కపట్టి ఏడుస్తున్నాం ..మీరేమో వాళ్ళను ఇలా రెచ్చగొట్టి ఇంటికి పంపండి....

సరదాగా అన్నాను కానీ....మహిళను మహారాణిని చేసింది నువ్వే చంద్రన్నా...

వాళ్లకు గుర్తింపు తెచ్చింది నువ్వే...

వాళ్లలో ఆత్మస్థైర్యం నింపింది నువ్వే...

పది రూపాయలు కావాలంటే భర్త ముందు చేయి చాచినా ఆ చేతులు నేడు భర్త ఆర్థిక ఇబ్బందులు తీర్చే స్థోమతను వాళ్లకు ఇచ్చింది నువ్వే...

ఒకప్పుడు ఆమె ఎవరు అంటే ఫలానా సుబ్బారావు గారి భార్య..అప్పారావు గారి భార్య అని చెప్పుకునే స్థితినుంది నేడు ఆమె ఎవరు అంటే ఫలానా డ్వాక్ర సంగం అధ్యక్షురాలు..అని గర్వంగా చెప్పుకునే స్థాయి కల్పించింది నువ్వే...

నీ సాయం పొందిన 90 లక్షల 20 వేల మంది మహిళలు నీకు శ్రీరామ రక్ష...

సాహో చంద్రన్నా...సాహో...చరిత్ర చెరిగిపొదు..ని సాయం ఏ చెల్లెమ్మా మర్చిపోదు..

Post a Comment

0 Comments