Developments in UravaKonda done By Payyavula Keshav#CBN




ఇది ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి! పయ్యావుల కేశవ్ గారు ఈ నాలుగు సంవత్సరాలలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి సమస్యని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తూ పోయారు. ఒక్క ఉరవకొండ లోనే కాదు రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో .. పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయమంటే విమర్శలు, అర్ధం లేని ఆరోపణలు, నిందలు లాంటి జుగుప్సాకరమైన విషయాలే కాకుండా ప్రజల 'అభివృద్ధి-సంక్షేమం' అన్న రెండు కళ్ళతో చూస్తే నారా చంద్రబాబునాయుడు గారు ఈ నాలుగేళ్లలో ఏం చేశారు అందరికీ అర్ధమవుతుంది. షేర్ చేయండి! అందరికీ చేర వేయండి!!

Post a Comment

0 Comments